-
Top Ten voted Telugu Blog posts for the Month March 2008 on Jalleda..
Posted on April 2nd, 2008 వ్యాఖ్యలు లేవు- ఈ వారం సిద్ధ — బుద్ధ (శంషాబాద్, బ్లాగర్ స్పెషల్స్)- విహారి.
::::::::: “రేయ్ సిధ్ధా! ఏమిటీమధ్య కనిపించినోళ్ళందరికీ వంగి వంగి దండాలు పెడుతున్నావ్?” “మీతో మా చెడ్డ చిక్కొచ్చిపడిందండీ. ప్రతి దానికి ఏదో వంక పెడతారు. ఇకాపండి అయ్యా మీరేమనబోతున్నారో నాకు తెలుసు. నేనేమన్నా వై.ఎస్సా ఆ వచ్చినోళ్ళందరూ డి.కె.ఆదికేశవులు నాయుడు లాంటి వారా అని క్లాసు పీక్కండి.” “అదే చెప్పబోతున్నా డి.కె.కొడుక్కి చిరంజీవి పెట్టబోయే పార్టీ టికెట్టు ఇచ్చి పుంగనూరు [...]
—-
ఈ వారం సిద్ధ బుద్ధ (బ్లాగు బొట్లు)
::::::::: “ఆయ్యగారూ సీజన్ కాక పోయినా మన తోటలో మల్లె చెట్టు విరగ పూసింది” “మల్లె పూవు మల్లె పూవు అంటారు అది నల్లబడితే ఎవరు దాన్ని చూస్తారు?…” “మీరు చాలా రోజులుగా ఈ మల్లెలు పూయడం కోసం చూస్తున్నారు కదా?” “ఎన్నాళ్ళో…. వేచిన ఉదయం ఈనాడే… ఎదురవుతుంటే…ఇన్ని నాళ్ళు దాగిన హృదయం..” “ఆ చీకటిలో ఎందుకు కూచుంటారు ఇలా బయటికొచ్చి కూచోండి ..” “చీకటిలో కారు చీకటిలో కాలమనె కడలిలో శోకమనె పడవ లో [...]
—-
హైదరాబాద్ వచ్చిన ఓ రెండు సంవత్సరాలకి ఇంట్లో పొద్దు పోక నేనూ ఉద్యోగం చేస్తానని బయలుదేరాను, మెడికల్ ట్రాన్స్క్రిప్షినిస్టుగా చేరాను. ఆఫీసు ఇంటికి బాగా దగ్గరే, బండి మీద వెళితే 5 నిమిషాలు, నడిచి వెళితే 15 నిమిషాలు. నడిచి వెళ్ళొచ్చులే అనుకున్నా కానీ ఉదయం ఆఫీసుకి లేటు అవుతుందని, సాయంత్రం అయ్యో పిల్లలు స్కూలు నుండి వచ్చే టైము అవుతుందని ఆటోలనే ఆశ్రయించేదాన్ని. ఆ కాస్త [...]
—-
మార్చి 3 నాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలోని నవ్య విభాగంలో ప్రచురించబడిన ఈ సరదా వ్యాసం. ఇందులో మొదటిభాగం గతంలో పొద్దులో ప్రచురితమైంది. అనామకులకు ముందస్తు హెచ్చరిక. ఇది నా స్వంత రచన. అందరికీ నమస్కారం. నాదొక విన్నపం. గతవారం రోజుల నుండి మా శ్రీవారు కనబడడం లేదు. గొడవేం లేదండి. పత్రికలలో ప్రకటన చూసి వారి ‘బట్టతలపై హృతిక్‌రోషన్‌లా జుట్టు మొలిపించుకోండి’ అని, ఇంకా అదేదో సినిమా [...]
—-
మార్చి 30వ తేదీ సమావేశ నివేదిక
- నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు
స్థలం: కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్ హాజరైన సభ్యులు: 1. శ్రీనివాస్ (mr.Srinu ఐడితో వస్తుంటారు), మన సైట్ నిర్వహణలో ముఖ్య పాత్రధారి. 2. రుచిర శ్రీనివాస్ (ఛాదర్ ఘాట్) 3. వి. రంజన్ 4. బి. పట్టాభిరాం 5. ఎస్. జాహ్నవి 6. ఎన్. విక్రమ్ 7. ఎం. భాస్కర్ 8. అనిల్ (వరంగల్ నుండి ఈ సమావేశం కోసమై వచ్చారు) 9. శ్రీధర్ పతి (గద్వాల నుండి హాజరయ్యారు) 10. నల్లమోతు
—-
-
- సెవెన్ సమురాయ్ – ఒక సమాలోచనం – 2- నవతరంగం మొదటి భాగం తరువాయి పాత్ర చిత్రణ నాయకులు సాధారణంగా తమ బృందంలో సభ్యులందర్నీ తమ లాగా ఆలోచించేట్టూ, తమలాగా ప్రవర్తించేట్టూ తయారు చేస్తారు. మిలటరీ నాయకులు మరీను. ఈ శిక్షణలో వ్యక్తిగత లక్షణాలకి తావుండదు, అవి బలాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు. సాధారణంగా నాయకులు చేసే ఈ పొరబాటు కాంబే చెయ్యడు .. అదే అతని వ్యక్తిత్వంలో గొప్ప విషయం. తన బృంద సభ్యులకే కాదు, తాము రక్షించ వచ్చిన [...]కొత్తపాళీ—-
నలుగురూ నాలుగు రకాలుగా ఎందుకంటారో ఈ కథ విని తెలుసుకోండి:-) మా పిల్లలు కూడా story telling లో సాయం చేశారు. మేము కలిసి కథలు అప్పుడప్పుడూ ఇలా చదువుకుంటుంటాము. నా గొంతు బాలేదని ఆగి మళ్ళీ రికార్డు చేశాను. ఈ సారి ఇంకొంచెం improvise చేశారు మా పిల్లలు. ఇప్పటికీ నా గొంతు అంత బాలేదు కానీ ఆగలేక పోయాను. మళ్ళీ నా గొంతు పూర్తిగా నాకు వచ్చాక మళ్ళీ రికార్డు చేస్తాను. అప్పటికి ఇంకా ఏమన్నా improvise [...]
—-
సంపాదకీయం -త్రివిక్రమ్ వికీపీడియా కామన్స్ నుండి మార్చి నెల వచ్చిందంటే చాలు అందరి గుండెల్లో గుబులు – ఈసారి ఎండలు ఎట్లా ఉండబోతున్నాయో అని. కొన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి నెలలోనే రాత్రిళ్ళు చలి తగ్గకపోయినా పగటిపూట విరగ గాసిన ఎండలు ఎడారి వాతావరణాన్ని తలపించాయి. వాతావరణంలోని ఈ విపరీత మార్పులకు ఒక ప్రధాన కారణం భూగోళం ఏటికేడాదీ వేడెక్కుతూనే ఉండడం. దీన్నే గ్లోబల్ [...]
—-
ఊహాజనితమైన నా కవితకుఊహకందని రీతిలోఊతమిచ్చిన నా ప్రియమైన ప్రేయసి…నీకే ఈ కవిత అంకితంఅని అంటుంది నా హృదయంఆ మాటనే వ్రాసింది నా కలంనా ఊహలో జీవం పోసుకునిభువిలో కనిపించికలలో సైతం కలవరం లేపినా తీయని వేదనకు కారణమైన నీవునన్ను వరించేది ఎప్పుడు?
—-
సెవెన్ సమురాయ్ – ఒక సమాలోచనం – 1
సెవెన్ సమురాయ్ తీసే సమయానికే కురోసావా మంచి దర్శకుడిగా పేరు పొందాడు. అప్పటికి చాలా కాలంగా ఆయనకో కోరిక ఉండేది – ఒక మంచి జిడాయ్ గికీ, అంటే చారిత్రక జానపద చిత్రం, తియ్యాలని. పాత తెలుగు సినిమాలకి పౌరాణికాలెలాగో పాత జపనీస్ సినిమాలకి జిడాయ్ గికీ అలాగ – మంచి గిరాకీ అన్న మాట. ఐతే అవన్నీ విపరీతమైన ఇతివృత్తాలతో, మామూలు మనుషులకి అర్ధం కాని పాత్రలతో భారీ డైలాగులు, హెవీ స్టంటు [...]
top-ten-voted-telugu-blog-posts-for-the-month-march-2008-on-jalleda
Leave a Reply
- ఈ వారం సిద్ధ — బుద్ధ (శంషాబాద్, బ్లాగర్ స్పెషల్స్)- విహారి.



