జల్లెడ బ్లాగు
Jalleda.com గురించిన తాజా సమాచారం
-
వర్డ్ ప్రెస్ స్వంత హోస్టింగ్ మరియు 2.7 వర్షన్ వాడకం దార్లు – దీనిని సరిచెయ్యండి , జల్లెడలో మీ బ్లాగు కామెంట్లు వస్తాయి.
Posted on February 8th, 2009 వ్యాఖ్యలు లేవువర్డ్ ప్రెస్ స్వంత హోస్టింగ్ మరియు 2.7 వర్షన్ వాడకం దార్లు – దీనిని సరిచెయ్యండి , జల్లెడలో మీ బ్లాగు కామెంట్లు వస్తాయి.
మీకు తెలుసు జల్లెడ ఇప్పుడు వ్యాఖ్యలు కూడా సపోర్ట్ చెస్తుంది అని. అయితే వర్డ్ ప్రెస్ ౨.౭ కనుక మీరు స్వంత డొమైన్ లో వాడుతున్నట్టయితే మీరు
/wp-includes/feed.php అనే ఫైలులో లైను 254 కి వెళ్లి
echo get_comment_link();
బదులుగా
echo clean_url(get_comment_link()); అని మార్చాలి. .
రిఫరెన్సులు http://www.clive-publishing.com/2009/01/wordpress-27-rss-comments-link-error/ http://toppersplace.com/wordpress/?p=132 http://trac.wordpress.org/ticket/8405 గమనిక , మీరు వర్డ్ ప్రెస్ డాట్ కాం వాడుతుంటే మీకు ఈ సమస్య లేదు. కేవలం స్వంత ౨.౭ వర్డ్ ప్రెస్ వినియోగదారులకు మాత్రమే ఈ సమస్య.Leave a Reply



